బాషలో ఏముంది భావం కావాలి కానీ ...by KPK
బాషలో ఏముంది భావం కావాలి కానీ ...
మనసులో ఉన్న మాట బయటికి రావాలి కానీ.
ధనంలో ఏముంది ధాన గుణం కావాలి కానీ ...
పరులకు సాయపడే గుణం కావాలి కానీ
మతంలో ఏముంది మానవతం కావాలి కానీ...
దేవుడు ఒక్కడే అన్న నిజం సాట్తలి కానీ.
మనసులో ఉన్న మాట బయటికి రావాలి కానీ.
ధనంలో ఏముంది ధాన గుణం కావాలి కానీ ...
పరులకు సాయపడే గుణం కావాలి కానీ
మతంలో ఏముంది మానవతం కావాలి కానీ...
దేవుడు ఒక్కడే అన్న నిజం సాట్తలి కానీ.


Comments